ఢిల్లీలో పీవీ నరసింహారావు విగ్రహం

-

PV Narasimha Rao statue in Delhi:  ఢిల్లీలో పీవీ విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఢిల్లీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే పీవీ నరసింహారావుకు ఇండియా ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు కూడా ఇచ్చింది. మొట్టమొదటి తెలుగు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నిలిచాడు. తెలంగాణ భవన్లో పివి విగ్రహాన్ని ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది.

PV Narasimha Rao statue in Delhi
PV Narasimha Rao statue in Delhi

పీవీ నరసింహారావు తెలుగు రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోగా రాజకీయపరంగా ఎదుగుతూ వచ్చాడు. పీవీ నరసింహారావు కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. పివి పేరు మీద యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పివి గారికి ప్రాధాన్యతే దక్కలేదు. కెసిఆర్ ప్రభుత్వం రాగానే తన కూతురికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పీవీ విగ్రహానికి తయారు చేయడానికి ఎంత బడ్జెట్లో ప్రకటిస్తారో. ఇంకా తెలియాల్సింది. ఢిల్లీ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందని ఆ పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news