కొవిషీల్డ్ వ్యాక్సిన్ ల విషయం లో సీరం ఇన్ స్టిట్యూట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ లలో 50 శాతం మేర ఉత్పత్తి ని తగ్గిస్తామని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావా లా తెలిపారు. అయితే తమ వద్ద కొవిషీల్డ్ వ్యాక్సిన్ ల నిల్వలు ఇప్పటి కే ఎక్కువ గా ఉన్నాయని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొవిషీల్డ్ ఉత్పత్తి ని తిరిగి ప్రారంభించాలని కోరితే .. మళ్లీ ఉత్పత్తి ని ప్రారంభిస్తామని సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు.
అలాగే వ్యాక్సిన్ ను ప్రభుత్వా ని కి అందించ లేని స్థితి తాము రామని స్పష్టం చేశారు. అలాగే దేశంలో ఉన్న కరోనా నియంత్రణ వ్యాక్సిన్ ల పై కరోనా కొత్త వేరియంట్ అయినా.. ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపుతుందని ఇప్పటి వరకు ఏ ఆధారం కూడా బయట పడలేదని తెలిపారు. వ్యాక్సిన్ లు అన్నీ కూడా కరోనా తో పాటు ఇతర వేరియంట్ల పైనా సమర్థ వంతం గా పని చేస్తాయని స్పష్టం చేశారు.