టీచర్లపై దారుణంగా దాడి చేసిన పేరెంట్స్… వీడియో చూస్తే వణికి పోవాల్సిందే

-

స్టూటెండ్స్ ని కొట్టాడని టీచర్లపై పేరెంట్స్ దాడి జరిగింది. బీహార్ లోని గయా జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే వారిని వారించి చెంపదెబ్బ కొట్టారు టీచర్ రాకేశ్ రంజన్. దింతో ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు విద్యార్థులు.

Slaps And Sticks Rained On Bihar Teacher After He Hits School Student
Slaps And Sticks Rained On Bihar Teacher After He Hits School Student

ఇంకేముంది స్కూల్ కు వచ్చి కర్రలతో రాకేశ్ ను చితకబాదారు పేరెంట్స్. అడ్డువచ్చిన మరో ఉపాధ్యాయుడిపైనా దాడి చేశారు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు… విచారణ చేస్తున్నారు. దింతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news