రీల్స్ పై పిచ్చి..ట్రైన్ ట్రాక్ పై పడుకొని మరీ !

-

రీల్స్ పై పిచ్చి.. ప్రాణంతో చెలగాటంతో ఆడుతున్నారు జనాలు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం బాలుడు ప్రమాదకరమైన స్టంట్ చేసాడు. రైలు వచ్చి వెళ్లే వరకూ ట్రాక్ పై పడుకున్నాడు బాలుడు. ఫ్రెండ్స్ వీడియో తీయగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు ఓ బాలుడు.

train
The boy slept on the track until the train arrived and departed.

ఇక ఈ వీడియో వైరల్ కావడంతో పిల్లలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒడిశాలోని బౌద్ లో ఘటన జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news