World Cup 2023 : ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్‌

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ సౌత్ ఆఫ్రికా మరియు ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 42వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది.

South Africa vs Afghanistan, 42nd Match

ఆఫ్ఘనిస్తాన్ XI: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్ అలీఖిల్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్

దక్షిణ ఆఫ్రికా XI: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, గెరాల్డ్ కోయెట్జీ.

Read more RELATED
Recommended to you

Latest news