HCAలో అవినీతి పెరిగిపోయింది – మంత్రి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

-

HCAలో అవినీతి పెరిగిపోయిందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా హైదరాబాద్‌ క్రికెట్‌ అకాడమీ కి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. ఉప్పల్ స్టేడియం పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్… హెచ్ సి ఏ లో అవినీతి పెరిగిపోయిందన్నారు.

సెలక్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్వరలో ఉప్పల్ స్టేడియం కి సంబంధించిన లీజ్ ముగిసిపోతుందని గుర్తు చేశారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్. ఉప్పల్ స్టేడియం లిజ్ పై ప్రభుత్వం పునరాలోచిస్తుందని… ఉప్పల్ స్టేడియాన్ని స్పోర్ట్స్ ఆథారిటీ కి హ్యాండ్ ఓవర్ చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version