తమిళ రాజకీయాల్లో సంచలనం…పాదయాత్రకు ఆ హీరో రెడీ !

-

Tamil actor Vijay is preparing for Padayatra for the first time: తమిళ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. తొలి సారిగా పాదయాత్ర కు సిద్ధమవుతున్నాడు తమిళ నటుడు విజయ్. ఉదయనిధి స్టాలిన్ త్వరలో డిప్యూటీ సిఎం పదవీ అనే ప్రచారం నేపధ్యంలో దూకుడుగా ముందుకు వెళుతున్నారు విజయ్. దీంతో తొలి సారిగా పాదయాత్ర కు సిద్ధమవుతున్నాడు తమిళ నటుడు విజయ్. పాదయాత్ర చేపట్టే తొలి తమిళ రాజకీయ నేతగా విజయ్‌ రికార్డు సృష్టించబోతున్నాడు.

Tamil actor Vijay is preparing for Padayatra for the first time

100 నియోజకవర్గాలు కలుపుతూ పాదయాత్రకు ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ నేతలు ఆలోచన చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు పార్టీని ప్రకటించారు తమిళ సినీ నటుడు విజయ్‌. 2026 శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు తమిళ నటుడు విజయ్. ఇందులో భాగంగానే… తొలి సారిగా పాదయాత్ర కు సిద్ధమవుతున్నాడు తమిళ నటుడు విజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version