ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై ఆస్ట్రేలియా ఏకంగా 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 50 ఓవర్లలో… 9 వికెట్లు కోల్పోయి 367 పరుగులు చేసింది.
ఇక ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఇద్దరు సెంచరీలు చేశారు. అనంతరం చేజింగ్కు దిగిన పాకిస్తాన్ జట్టు… ఓ దశలో విజయం సాధించేలా కనిపించింది. కానీ చివరికి వికెట్లు వరుసగా పడటంతో 35 పరుగులకే ఆల్ అవుట్ అయింది పాకిస్తాన్ జట్టు. దీంతో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలింగ్ లో 4 వికెట్లు తీసిన జంపా..అందర్నీ ఆకట్టుకున్నాడు.
దింతో ఆస్ట్రేలియా నాలుగింటిలో రెండు మ్యాచ్ లు ఓటమి.. రెండు గెలుపులు సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ కు మధ్య అంతరాయం కలిగింది. కర్ణాటకలో కరెంట్ కోతల కారణంగా.. బెంగుళూరులో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో అంతరాయం ఏర్పడింది. కాగా.. ప్రస్తుతం కర్ణాటకలో కరెంట్ కోతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ సర్కార్.. అక్కడ ఫెయిల్ అయింది.