ఇండియాలో HMPV మూడో కేసు నమోదు !

-

ఇండియాలో HMPV కలకలం రేపుతోంది. ఇండియాలో HMPV మూడో కేసు నమోదు అయింది. బెంగుళూరులో మూడు, ఎనిమిది నెలల చిన్నారులకు, అహ్మదాబాద్‌లో రెండేళ్ల చిన్నారికి HMPV వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అందరూ షాక్‌ తింటున్నారు. ఇవాళ ఉదయం మొదటి కేసు నమోదు అయింది.

Third case of HMPV registered in India

బెంగళూరులో 8 నెలల చిన్నారికి HMPV వైరస్ నమోదు అయింది. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎనిమిది నెలల చిన్నారికి HMPV వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇక ఇవాళ మొత్తం HMPV మూడు కేసులు నమోదు అయ్యాయి.

చైనా హెచ్‌ఎంపీవీ వైరస్‌ ఎఫెక్ట్ కారణంగా స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి.. దాదాపు వెయ్యి పాయింట్ల నష్టంలో సెన్సెక్స్..కొనసాగుతున్నాయి. 300 పాయింట్ల నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news