న్యూ ఇయర్ తర్వాత బెంగళూరులో ఇది పరిస్థితి !

-

2025 కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. దీంతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పాత సంవత్సరం పోయిన నేపథ్యంలో డిసెంబర్ 31 రోజున అందరూ… బాధతో తాగుతూ ఉంటారు. పాత సంవత్సరం వీడ్కోలు వేడుకలను చాలా గ్రాండ్గా నిర్వహిస్తారు. కొంతమంది పబ్బులకు వెళ్తే మరికొంతమంది ఇళ్లల్లోనే పార్టీలు చేసుకుంటారు.

This is the situation after the New Year party in Bangalore

అయితే… ఈ వేడుకలను కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో బీభత్సంగా నిర్వహిస్తారు యూత్. సాఫ్ట్వేర్ యువత ఎక్కువ కాబట్టి మహిళలతో పాటు అబ్బాయిలు కూడా విపరీతంగా తాగి తందనాలు ఆడతారు. అయితే నిన్నటి రోజున… కూడా బెంగళూరులో చాలామంది అమ్మాయిలు అలాగే అబ్బాయిలు విపరీతంగా తాగి రోడ్లపై చిందులు వేశారు. కొంతమంది అమ్మాయిలు అయితే తాగి తూలుతూ రోడ్లపై కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version