BREAKING : కేంద్రమంత్రి ఇంటిపై 1,000 మంది దాడి

-

మణిపూర్ కొంగ్బాలోని కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటిపై అర్ధరాత్రి దుండగులు దాడికి పాల్పడ్డారు. ఇంటిని, వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించారు.

ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరని అధికారులు తెలిపారు. సుమారు 1,000 మందికి పైగా దాడి చేశారని, అడ్డుకోలేకపోయామని భద్రతా సిబ్బంది చెప్పారు. అన్ని వైపులా నుంచి పెట్రోల్ బాంబులు విసిరేసారని వివరించారు. ఇక ఈ సంఘటన గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version