WI vs IND: నేడు వెస్టిండీస్‌తో మూడో టీ20..సంజూ ఔట్ !

-

West Indies vs India, 3rd T20I : ఇవాళ వెస్టిండీస్, టీమిండియా జట్ల మధ్య మూడో టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ గయానా వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ లు ఓడిన టీమిండియా.. ఈ మ్యాచ్‌ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. ఒక వేళ ఈ మ్యాచ్‌ ఓడితే… సిరీస్‌ కోల్పోవడం ఖాయం. దీంతో ఈ మ్యాచ్‌ లో సంజూపై వేటు పడే ఛాన్స్‌ ఉంది.

జట్ల వివరాలు

IND XI:Shubman Gill, Ishan Kishan (wk), Suryakumar Yadav, Tilak Varma, Hardik Pandya (c), Sanju Samson/Yashasvi Jaiswal, Axar Patel, Kuldeep Yadav/Yuzvendra Chahal, Ravi Bishnoi, Arshdeep Singh, Mukesh Kumar

WI XI:Kyle Mayers, Brandon King, Johnson Charles, Nicholas Pooran (wk), Shimron Hetmyer, Rovman Powell (c), Jason Holder, Romario Shepherd, Akeal Hosein, Alzarri Joseph, Obed McCoy

Read more RELATED
Recommended to you

Exit mobile version