ఉత్తరప్రదేశ్ లో తుపాకీతో మహిళ హల్చల్

-

Woman with gun in Uttar Pradesh:  ఉత్తరప్రదేశ్ లో తుపాకీతో మహిళ హల్చల్ చేసింది. కాల్చిపారేస్తానంటూ ఓ వ్యక్తి గుండెపై తుపాకీ పెట్టిన మహిళ… తుపాకీతో మహిళ హల్చల్ చేసింది. నీ కుటుంబం కూడా నిన్ను గుర్తుపట్టలేని విధంగా కాల్చిపారేస్తానంటూ బెదిరించిన మహిళ.. రెచ్చిపోయింది.
హర్దోయ్ లో కారులో CNG నింపుకునేందుకు ఓ కుటుంబం కూడా వచ్చింది.

Woman with gun in Uttar Pradesh
Woman with gun in Uttar Pradesh

CNG రీఫిల్ చేసే సమయంలో కారు నుంచి దిగాలని అందులోని కుటుంబాన్ని కోరింది బంక్ సిబ్బంది. దింతో కారు నుంచి దిగి సిబ్బందితో గోడవపడ్డాడు కుటుంబ పెద్ద ఖాన్. ఖాన్ ను చేతితో వెనక్కి నెట్టివేసింది బంక్ సిబ్బంది. వెంటనే తుపాకీతో బంక్ సిబ్బందిపైకి దూసుకొచ్చింది మహిళ. దింతో మహిళా వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news