మహిళలకి కేంద్రం గుడ్ న్యూస్…!

-

మహిళలకి కేంద్రం గుడ్ న్యూస్ ని తీసుకొచ్చింది. ఇది నిజంగా మహిళలకి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. కేంద్రం మహిళల ఆదాయం పెంపు లక్ష్యం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

మోదీ గవర్నమెంట్ స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని అనుకుంటోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉంటే స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు సంవత్సరానికి రూ.లక్ష సంపాదించాలని కేంద్రం భావిస్తోంది.

అందుకే ప్రభుత్వం ముందుకు వెళ్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అంది. అందుకే ల్యాక్‌పతి ఎస్‌హెచ్‌జీ ఉమెన్ కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇది ఇలా ఉంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రానున్న రెండు ఇళ్లల్లో 2.5 కోట్ల మంది గ్రామీణ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు జీవనోపాధిని కల్పించనుంది. ఇలా చేస్తే మహిళల జీవితాలు బాగుపడతాయి. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద ఇప్పటికే 7.7 కోట్ల మంది మహిళలు 70 లక్షలకు పైగా స్వయం సహాయక గ్రూపుల్లో చేరుద్దాం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version