తల్లి ఆభరణాల్లో వాటా కావాలని అంత్యక్రయలు ఆపిన చిన్న కొడుకు

-

తల్లి ఆభరణాల్లో వాటా కావాలని అంత్యక్రయలు ఆపాడు చిన్న కొడుకు. లేకపోతే తల్లితో పాటు తనను చితిలో కాల్చి వేయండి అంటూ చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు చిన్నకొడుకు. జైపూర్ – విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళ (80) అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పటి వరకు ఆమె బాధ్యతలు చూసుకున్నాడు పెద్ద కొడుకు.

In Jaipur, a man lies on pyre and stops his mother's cremation for silver bangles
In Jaipur, a man lies on pyre and stops his mother’s cremation for silver bangles

అయితే ఆమె శరీరంపై ఉన్న వెండి గాజులు, ఇతర బంగారు ఆభరణాలు పెద్ద కొడుకుకి అప్పగించారు కుటుంబ పెద్దలు. తల్లి ఆభరణాలలో తనకు వాటా ఇవ్వాలని పట్టుబట్టాడు చిన్న కుమారుడు. తనకు ఆభరణాల్లో వాటా ఇచ్చాకే తల్లి అంత్యక్రయలు నిర్వహించాలని లేకపోతే తల్లితో పాటు తనను చితిలో కాల్చి వేయండి అంటూ చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు చిన్నకొడుకు. చివరకు ఆభరణాలు అతడికి ఇవ్వడంతో తల్లికి అంత్య క్రియలు నిర్వహించాడు పెద్ద కొడుకు.

Read more RELATED
Recommended to you

Latest news