హరిహర కృష్ణ ప్రియురాలు నిహారికను కటినంగా శిక్షించాలి – నవీన్ తండ్రి

-

హరిహర కృష్ణ ప్రియురాలు నిహారికను కటినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు నవీన్ తండ్రి. నా కొడుకు హత్య లో హరిహర కృష్ణ ఒక్కడే ఉన్నాడు అంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నాము..నవీన్ మిస్ అయ్యాక …హత్య చేసి హరిహర కృష్ణ మాతోనే టచ్ లో వున్నాడని తెలిపారు.

 

 

మృతదేహం మేము అసలు గుర్తు పట్టే స్థితిలో లేకుండేనని… చేతిపై అమ్మ అని వున్న టాటూ చూసి గుర్తుపట్టామని తెలిపారు. హరిహర కృష్ణ కు సహకరించిన హాసన్ , నీహారిక లను కటినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

హత్య జరిగిన వెంటనే వీళ్ళు ఇద్దరు తెలిసి కూడా చెప్పలేదు…చెప్పి వుంటే…కనీసం చివరి చూపు అయినా మాకు దక్కేదని బోరున విలపించారు నవీన్ తం డ్రి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి…నిందితులకు కటిన శిక్ష పడేలా చేయాలన్నారు. హరి హర కృష్ణ కు ఇంకా ఎవరైనా సహకరించారా అన్నది పోలీసులు తేల్చాలని డిమాండ్‌ చేశా రు.

Read more RELATED
Recommended to you

Exit mobile version