బిగ్ బాస్ యావర్ లవ్ ఎఫైర్ పై.. శివాజీ కూతురు క్లారిటీ..!

-

సోషల్ మీడియాలో పలు వీడియోలు ద్వారా గుర్తింపును తెచ్చుకుంది నయని పావని. నయని పావని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి వెళ్ళింది కానీ అంతలా క్రేజ్ సంపాదించుకోలేదు యావర్ మాత్రం బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. శివాజీతో కూతురికి బాండింగ్ ఏర్పరచుకుంది పావని. బిగ్బాస్ నుండి బయటకు వచ్చాక ప్రిన్స్ తో పలు ప్రైవేట్ సాంగ్స్ చేసింది అలానే ఈ పాటల ప్రమోషన్స్ చేయడానికి ఇద్దరు రొమాంటిక్ ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇద్దరూ కలిసి ఈ మధ్యకాలంలో జంటగా రీల్స్ కూడా చేస్తున్నారు దీంతో అందరూ వీళ్ళు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అందుకే ఇలా ఉంటున్నారని చర్చించుకుంటున్నారు. అయితే నయిని పావని ఇన్స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసింది ఒక నెటిజన్ లవ్ లో ఉన్నారా యావర్ తో అని అడిగితే.. దానికి ఏంట్రా ఇది ఎన్నిసార్లు క్లారిటీ ఇవ్వాలని నవ్వుతూ వున్నా ఎమోజీ ని పెట్టింది

Read more RELATED
Recommended to you

Exit mobile version