అలా అవ్వడం కోసం చెప్పు దెబ్బలు తిన్న స్టార్ హీరోయిన్!

-

నోరా ఫతేహి.. నటనలో రాణిస్తూ బాలీవుడ్​లో టాప్​ డ్యాన్సర్స్​లో ఒకరిగా పేరు సంపాదించుకుంది. తన అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది ఈ భామ. బాలీవుడ్​తో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో పలు ఐటెమ్​ సాంగ్​లు చేసింది. అయితే తాను డ్యాన్సర్​ కావడం కోసం చెప్పు దెబ్బలు కూడా భరించానని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ సుందరి.

బాలీవుడ్​లో పలు సంగీత ఆల్బమ్స్​లో చిందులేసింది నోరా ఫతేహి. ఆకర్షణీయమైన మేను ఆమె సొంతం.తన నడుము వంపులతో కుర్రకారును కట్టిపడేస్తుంది.ఆమె బెల్లీ డ్యాన్స్​ చేస్తే.. కంటి రెప్ప వేయడం సాధ్యం కాదు. ఆంతలా ఆకట్టుకుంటుంది.

ఆమె ప్రదర్శన.అయితే చిన్నప్పటి నుంచి ఆమెకు డ్యాన్సర్​ కావాలని ఉండేదట.కానీ దానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

తల్లికి తెలియకుండా ఓసారి డ్యాన్స్​ చేస్తే.. చెప్పు దెబ్బలు కూడా తిన్నానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నోరా ఫతేహిది మొరాకో. డ్యాన్సర్ కావాలని కెనడా నుంచి భారత్​ వచ్చింది నోరా. ఛాన్సుల కోసం బాలీవుడ్​లో చాలా ప్రయత్నాలు చేసింది. భాష తెలియక ఇబ్బంది పడ్డానని ఓ సందర్భంలో ఆమె చెప్పింది.

ఇప్పుడు భారత్​లో టాప్​ డ్యాన్సర్స్​లో ఆమె ఒకరు.ఓ టీవీ ఛానల్​లో ప్రసారమవుతున్న డ్యాన్స్​ షోలో జడ్జిగా కూడా వ్యవహరించింది ఈ ముద్దుగుమ్మ.వీటన్నిటితో పాటు అభిమానులనూ భారీగానే పోగేసిందీ అమ్మడు.ఇప్పుడు తనకు ఇన్​స్టాగ్రామ్​లో 42 మిలియన్ల మంది ఫాలోవర్స్​ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version