చట్నీస్ రెస్టారెంట్లకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చట్నీస్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిగాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ చట్నీస్ రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు ఇష్యూ చేశారు. వంటగదులు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

వంటగదిలో పనిచేస్తున్న కార్మికులకు మెడికల్ సర్టిఫికెట్లు లేనట్లు గుర్తించారు అధికారులు. ఈ తరుణంలోనే… జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ చట్నీస్ రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు ఇష్యూ చేశారు.