దేవర ప్రీ రిలీజ్ రద్దు..రచ్చ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..కోట్లల్లో నష్టం !

-

NTR fans damaged chairs at Hitex Novotel after Devara pre release event was canceled: ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆదివారం జరుగాల్సిన ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయింది. భద్రతా పరమైన కారణాలతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు నిర్వాహకులు. దీంతో నిరుత్సాహంలో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు.

NTR fans damaged chairs at Hitex Novotel after Devara pre release event was canceled

ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలనుంచి భారీగా వచ్చారు ఎన్టీఆర్ అభిమానులు. అయితే.. అంతలోనే…ఎన్టీఆర్ దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయింది. దీంతో అభిమానుల అత్యుత్సాహంతో నోవాటెల్ హోటల్ పాక్షికంగా ధ్వంసం అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version