డ్రగ్స్ తీసుకుంటూ మహిళా డాక్టర్,ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్లు తెలుస్తోంది. ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేసిన ఆమె తన నివాసం షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్‌మెంట్‌లో వాటిని సేవిస్తూ పట్టుబడినట్లు సమాచారం.
వంశ్ టక్కర్‌కు అనే వ్యక్తికి రూ.5 లక్షలు ఆన్‌లైన్ ద్వారా పంపి 53 గ్రాముల కొకైన్‌ను చిగురుపాటి నమ్రత ఆర్డర్ ఇచ్చినట్లు తెలిసింది.విశ్వసనీయ సమాచారం మేరకు నమ్రత కొకైన్ తీసుకుంటుండగా రాయదుర్గం పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్, ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత
ముంబైకి చెందిన వంశ్ టక్కర్ అనే స్మగ్లర్ నుంచి కొకైన్ కొనుగోలు చేస్తూ.. తన నివాసం షేక్‌పేట్‌లోని అపర్ణ వన్ అపార్ట్‌మెంట్‌లో దొరికిన చిగురుపాటి నమ్రత
వంశ్ టక్కర్‌కు… pic.twitter.com/A03UqI0JvZ
— Telugu Scribe (@TeluguScribe) May 10, 2025