ఫీజులు కట్టని విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లు , కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు నిలిపివేస్తున్నాయి.ఫీజు చెల్లిస్తేనే క్లాసుల లింకులు పంపిస్తున్నారు. చెల్లించని వారికి పరీక్షలు రాసే అవకాశం ఇవ్వట్లేదు. ఫీజుల వసూలు బాధ్యతలను యాజమాన్యాలు టీచర్లకు అప్పగిస్తున్నాయి. టార్గెట్ చేరుకుంటేనే జీతాలు చేల్లిస్తామని షరతు పెడుతున్నారు. దీంతో వాళ్లు ఫీజుల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఫీజు కడితేనే ఆన్ లైన్ క్లాసులు
-