భారత్ కి వ్యతిరేకంగా పాట పాడినందుకు 4 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన పాకిస్తాన్…!

-

భారత్ పై పాకిస్తాన్ ఎప్పుడు కూడా విషం కక్కుతునే ఉంటుంది. ఏదోక సందర్భంలో భారత్ మీద తన అక్కసు వెళ్ళగక్కుతూ ఉంటుంది. భారత్ శాంతి అన్నా సరే పాకిస్తాన్ మాత్రం పాకీ పనులు చేస్తూనే ఉంటుంది. తాజాగా తన అక్కసు మరోసారి కక్కి౦ది. షఫ్ ఖత్ అమానత్ అలీ అనే యువ గాయకుడు ఒకరు… కాశ్మీరీల స్వేఛ్చను కోరుతూ ‘జా ఛోడ్ దే మేరీ వాడీ’ (నా కాశ్మీర్ లోయను వదిలేయండి) అని ఒక పాట పాడాడు.

ఈ పాటను పాకిస్తాన్ ఆర్మీ ఈ నెల 2 న విడుదల చేయగా అది సూపర్ హిట్ అయింది. ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్… అతను పాడిన పాటకు గానూ… 3.8 కోట్లను బహుమతి ఇచ్చారు. ‘కాశ్మీర్ ప్రజలకు, స్వాతంత్య్రం కోసం నిరంతరం వారు జరుపుతున్న పోరాటానికి ఈ పాట గొప్ప నివాళి అని చెప్తూ పాకిస్తాన్ ఆర్మీ ఈ పాటను విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version