రూ.20,000 లంచం తీసుకుంటూ దొరికిపోయాడు ఓ పంచాయతీ కార్యదర్శి. ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం, బేస్మెంట్ ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేయడానికి రూ.20,000 లంచం డిమాండ్ చేసాడు పంచాయతీ కార్యదర్శి. ఈ తరుణంలోనే పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకట స్వామిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి బిల్లు రూ.1,00,000 కోసం బేస్మెంట్ ఫోటోలు తీసి, యాప్‌లో అప్లోడ్ చేయడానికి రూ.20,000 లంచం డిమాండ్ చేసాడు పంచాయతీ కార్యదర్శి అక్కల వెంకట స్వామి. బాధితుడు ఫిర్యాదు చేయడంతో వెంకట స్వామిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు ఏసీబీ అధికారులు.