రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం..!!

-

పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజులు రాజకీయాలలో కొన్ని రోజులు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్  ”హరిహర వీరమల్లు”. ఈ సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే వుంది. పవన్ రాజకీయాల వల్ల అడ్డంకి  ఎదురవుతూనే ఉంది. రీసెంట్ గా ఈ  సినిమా షూటింగ్  రామోజీ ఫిల్మ్ సిటీలో  జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అలాగే తన రాబోయే సినిమాలు కూడా సూపర్ హైప్ తో ఉండనున్నాయట.

ఇక వీర మల్లు సినిమా లో యుద్ద సన్నివేశాలు సూపర్ గా వచ్చాయట. సినిమాలో తన కారెక్టర్ సూపర్ గా వచ్చిందట. తన డైలాగ్స్ కూడా పవర్ ఫుల్ గా వచ్చాయట. ఇక సుజిత్ సినిమా కూడా పాన్ ఇండియా టార్గెట్ గా జపాన్, ఇండియా మధ్య నడిచే గాంగాస్టర్ పాత్ర నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఉండబోతుందట. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సూపర్ రేంజ్ లో ఉండ బోతుంది అని తెలుస్తోంది. ఈ సినిమా లైనప్ చూస్తే రాబోయే రోజుల్లో పవన్ చెలరేగి పోయేలా ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version