బ్రహ్మానందంతో మెగా డాటర్..ఫోటో వైరల్ !

-

మెగా డాటర్ నిహారిక గురించి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలాగే బుల్లితెరపై కూడా ఈమె గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఎందుకంటే బుల్లితెరపై పలు షోలకు హోస్టుగా వ్యవహరించిన ఈమె ఆ తర్వాత వెండితెరపై కూడా కొన్ని సినిమాలలో నటించి అలరించింది.

ఇక నిత్యం సోషల్ మీడియాలో ఉండే నిహారిక ఈ మధ్యకాలంలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ మరింత ఇమేజ్ను సొంతం చేసుకునే పనిలో ఉంది. ఇది ఇలా ఉండగా, తాజాగా టాలీవుడ్‌ హస్య నటుడు బ్రహ్మా నందంను కలిసింది ఈ బ్యూటీ. చాలా సరదాగా నటుడు బ్రహ్మా నందంను తాను కలిసినట్లు.. ఓ పోస్టు ద్వారా తెలిపింది నిహారిక. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version