సాధారణంగా ప్రతి దేశంలో భార్యలను వంట ఇంటి మనిషి ల చూస్తారు. ముఖ్యంగా ముస్లిం దేశాలలో ఇలాంటి పద్ధతి ఎక్కువ గా కనిపిస్తుంది. అయితే దీనికి భిన్నంగా ముస్లిం దేశం అయిన బ్రూనై లో ఒక వింత సంప్రదాయం ఉంటుంది. ప్రతి ఇంట్లో తమ భార్య ఫోటో లను పెద్ద పెద్ద గోడల పై ఉంచుతారు. సాధారణంగా ముస్లిం దేశాలలో అమ్మాయిలు బయటకు వెళ్లాలంటే పరదా తప్పని సరిగా ఉంచు కోవాలనే నిబంధన ఉంటుంది.
అలాగే వారిని ఎక్కు వ శాతం బయటకు రానివ్వరు. కానీ ఈ దేశంలో ఇలా భార్య ఫోటో లను గోడల పై ఉంచు తారు. అలాగే ఆ ఫోటో ల పక్కన బ్రూనై దేశ అధినేత ఫోటో ను ఉంచు తారు. ఇలా పెట్టడం వల్ల తమ కు తమ భార్య ల పై ఉన్న గౌరవాన్ని, తమ దేశ అధినేత పై ఉన్న గౌరవాన్ని చూపినట్టు అవుతుందని ఆ దేశ వాసులు చెబుతున్నారు. అయితే బ్రూనై దేశం చాలా సంపన్న మైన దేశం. ఈ దేశంలో ఇండ్ల కంటే కారులు ఎక్కువ సంఖ్య లో ఉంటాయి. నిజానికి బ్రూనై చాలా చిన్న దేశం కావడం తో సంపద కు కొదువ ఉండదు.