తెలంగాణలో ఎల్ఈడీ మానుఫ్యాక్చురింగ్ కంపెనీ పెట్టుబ‌డులు…10 వేల మందికి ఉపాధి

-

తెలంగాణకు భారీ పెట్టుబడులు వ‌స్తున్నాయి. తెలంగాణలో భారీ పెట్టుబడులకు పిక్సిమమ్ సిద్ధమైంది. LED మానుఫ్యాక్చురింగ్ రంగంలో పిక్సియమ్ డిస్‌ప్లే టెక్నాలజీస్ LEDలు, మైక్రో LEDలు, ఆడియో వీడియో కాంపోనెంట్స్ తయారీ పరిశ్రమ పెట్టేందుకు రెడీ అయ్యారు.

Pixium Display Technologies is going to set up a manufacturing plant for LEDs, micro LEDs, audio video components with an investment of Rs 200-250 crore in the medati phase.
Pixium Display Technologies is going to set up a manufacturing plant for LEDs, micro LEDs, audio video components with an investment of Rs 200-250 crore in the medati phase.

ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశలో రూ.200-250 కోట్లతో పెట్టుబడులు పెట్ట‌బోతున్నారు. ఇక ఈ పరిశ్రమ ద్వారా 100కి పైగా ప్రత్యక్షంగా, దాదాపు 5 వేల మందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు ద‌క్క‌నున్నాయి. రెండో దశలో దాదాపు రూ.100 కోట్ల పెట్టుబడులకు సిద్ధం కూడా చేశారు.

రెండో దశలో 5 వేల మందికి నేరుగా ఉద్యోగావకాశాలే లక్ష్యంగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఈ సంస్థకు గుజరాత్, తమిళనాడు ఆహ్వానం పలికినప్పటికీ, ప్రభుత్వ సహకారం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ వాతావరణం ఉండడంతో తెలంగాణనే తమ పరిశ్రమ ఏర్పాటుకు ఎంచుకున్నామన్నారు పిక్సిమ్ సంస్థ ప్రతినిధులు.

Read more RELATED
Recommended to you

Latest news