జగన్ మోహన్ రెడ్డిలో ప్రవహించే రక్తం వైఎస్ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి రక్తం అని.. మీలాగా వెన్నుపోటు పొడిచే రక్తం కాదని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై విరుచుకుపడ్డారు మంత్రి కొడాలి నాని. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సోనియా గాంధీకి 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు భయపడుతున్న రోజుల్లో… 16 నెలలు జైల్లో ఉండీ కూడా జగన్ వెనక అడుగు వేయలేదని.. 151 ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. మీది కుక్క బతుకు అంటూ .. చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సిగ్గులేని బతుకులు మీవి…. చంద్రబాబుపై కోడాలి నాని ఫైర్
-