కోడి గుడ్డు మీద ఈకలు పీకకండి: పొన్నం

-

తీర్మానం కి మద్దతు ఇస్తున్నాం భట్టిగారు మీరు మాటల్లో కుల గణన అన్నారు జన గణన అన్నారు అందుకే కన్ఫ్యూజన్ అని అన్నారు కడియం శ్రీహరి. దానికి భట్టి కన్ఫ్యూజన్ లేదు క్లారిటీ ఉంది అని అన్నారు. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అన్నారు భట్టి. తీర్మానం క్లియర్ గా ఉంది ఇల్లు ఇల్లు సర్వే చేస్తున్నాం కుల గణన అన్నము అని క్లారిటీగా ఉన్నాం. కన్ఫ్యూజ్ కాకండి అని భట్టి అన్నారు.

కేటీఆర్ కడియం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రన్నింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజలకు నష్టం చేసేలా చేయకండి. ప్రజలకు కన్ఫ్యూజ్ చేయకండి అని పొన్నం అన్నారు. మీకున్న అభ్యన్తరం సలహాలు ఇవ్వండి . కోడి గుడ్డు మీద ఈకలు పీకకండి అని పొన్నం అన్నారు. మీరు పదేళ్లు ఉండి మాట్లాడలేక ఇప్పుడు గొంతు పెంచుతున్నారు అని పొన్నం అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version