Pooja Hegde: హాట్ థైస్ చూపుతూ..రెడ్ డ్రెస్సులో ఘాటు మిర్చిలా పూజా హెగ్డే

-

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రజెంట్ నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పొచ్చు. ‘ఒకలైలా కోసం’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు కథానాయకగా ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి.. ఆ తర్వాత వరుస సినీ అవకాశాలను సద్వినియోగం చేసుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయిపోయింది. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది ఈ బుట్టబొమ్మ.

సోషల్ మీడియాలో వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ సుందరి. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఎరుపు రంగు వస్త్రాల్లో అలా మెరిసిపోయింది పూజా హెగ్డే. ‘హల్లో పీపుల్’ అనే క్యాప్షన్ తో అలా నేలపైన తొడలు కనబడేలా కూర్చొని కైపెక్కిస్తున్న ఫొటో షేర్ చేసింది పూజ.

పూజా హెడ్డే ఫొటోను చూసి నెటిజన్లు ‘వావ్, లవ్ లీ, ఘాటు మిర్చి’ అని అంటున్నారు. ఈ క్రమంలోనే వెరీ బ్యూటిఫుల్, హాట్, వీ లవ్ యూ అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ భామ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి నటించిన ‘బీస్ట్’ సినిమా బుధవారం విడుదలైంది.

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఫిల్మ్ లోనూ ఈమె నటించింది. ఈ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. గతంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీలో ‘జిగేల్ రాణి’ అనే స్పెషల్ సాంగ్ చేసిన పూజ…ఇప్పుడు చెర్రీ సరసన కథానాయికగా నటించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version