RJ శేఖర్ బాషా పై దాడి చేయించిన లావణ్య ?

-

Popular RJ Shekhar Basha was attacked: లావణ్య- రాజ్‌ తరుణ్‌ కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులోకి వచ్చిన ప్రముఖ RJ శేఖర్ బాషా పై చెప్పుతో కొట్టిన లావణ్య.. ఇప్పుడు అతన్ని కొట్టించినట్లు సమాచారం. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లావణ్య- రాజ్‌ తరుణ్‌ కేసులో మధ్యలో వచ్చిన ప్రముఖ RJ శేఖర్ బాషా పై దాడి జరిగిందని వార్తలు వస్తున్నాయి.

Popular RJ Shekhar Basha was attacked

ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ కి వెళ్లి వస్తున్న సమయంలో ప్రముఖ RJ శేఖర్ బాషా పై ముగ్గురు దుండగులు దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. టాలీవుడ్‌లో లావణ్య బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న నేపథ్యంలో భయంతోనే ఈ దాడి చేయించిందని ఆరోపిస్తున్నారు ప్రముఖ RJ శేఖర్ బాష. తనపై ఎన్ని దాడులు జరిగినా… న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపబోమని చెబుతున్నారు ప్రముఖ RJ శేఖర్ బాషా. మగవారిపై దాడులు జరిగినా చట్టాలు వీక్‌గా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రముఖ RJ శేఖర్ బాషా.

Read more RELATED
Recommended to you

Exit mobile version