ప్రాక్టీస్ బిట్స్: ప్రాథమిక హక్కులు

-

1. న్యాయసమీక్ష అధికారం
A) పరోక్షంగా ఉంది
B) ప్రత్యక్షంగా ఉంది
C) ఆపాదించబడింది
D) పైవి ఏవీకాదు

2. భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు?
A) రాష్ట్రపతి
B) ప్రధాన మంత్రి
C) పార్లమెంట్
D) సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు

3. ప్రాథమిక హక్కులను అమలుపరచడానికి రిట్స్‌ను జారీ చేసే అధికారం కలిగినది?
A) భారత దేశంలో అన్ని కోర్టులు
C) పార్లమెంట్
C) సుప్రీంకోర్టు
D) రాష్ట్రపతి

4. పౌరులకు ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి?
A) భాగం-III
B) భాగం-IV
C) భాగం-II
D) భాగం- VI

5. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనతో తాత్కాలిక రద్దుకు గురి అయ్యేది?
A) ప్రాథమిక హక్కులన్ని
B) స్వేచ్ఛా హక్కు
C) రాజ్యాంగ పరిహారపు హక్కు
D) ప్రాథమిక విధులు

6. భారత రాజ్యాంగం ఏ భాగంలో ‘చింతన’, భావ ప్రకటన, విశ్వాసము, నమ్మకం ప్రార్థనా స్వేచ్ఛ అనే పదాలు ఎక్కడ ఉటంకించబడ్డాయి?
A) ప్రాథమిక హక్కులు
B) ఆదేశ సూత్రాలు
C) పీఠిక
D) కేంద్ర న్యాయస్థానం

7. 42వ రాజ్యాంగ సవరణ ప్రథమంలో ప్రతిపాదించింది?
A) 10 ప్రాథమిక హక్కులు
B) 11 ప్రాథమిక హక్కులు
C) 9 ప్రాథమిక హక్కులు
D) 7 ప్రాథమిక హక్కులు

8. ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసిన పత్రం?
A) మాగ్నా కార్టా
B) యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్
C) అమెరికన్ బిల్ ఆఫ్ రైట్స్
D) సివిల్ రైట్స్ చట్టం

9. రాజ్యాంగంలో పీడన నిరోధానికి సంబంధించిన ప్రకరణలు
A) అధికరణ 29 నుంచి 30
B) అధికరణ 19 నుంచి 22
C) అధికరణాలు 23 మరియు 24
D) అధికరణలు 14 నుంచి 18

10. ప్రాథమిక హక్కును అమలు జరుపుట కోసం రాజ్యాంగంలో కనబరచిన పరిష్కారం
A) ఆర్టికల్ 14
B) ఆర్టికల్ 33
C) ఆర్టికల్ 34
D) ఆర్టికల్ 32

జవాబులు:

1. న్యాయసమీక్ష అధికారం
జవాబు: B. ప్రత్యక్షంగా ఉంది

2. భారతదేశంలో ప్రాథమిక హక్కుల రక్షకుడు ఎవరు?
జవాబు: D. సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు

3. ప్రాథమిక హక్కులను అమలుపరచడానికి రిట్స్‌ను జారీ చేసే అధికారం కలిగినది?
జవాబు: C. పార్లమెంట్

4. పౌరులకు ప్రాథమిక హక్కులు, రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి?
జవాబు: A. భాగం-III

5. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనతో తాత్కాలిక రద్దుకు గురి అయ్యేది?
జవాబు: A. ప్రాథమిక హక్కులన్ని

6. భారత రాజ్యాంగం ఏ భాగంలో ‘చింతన’, భావ ప్రకటన, విశ్వాసము, నమ్మకం ప్రార్థనా స్వేచ్ఛ అనే పదాలు ఎక్కడ ఉటంకించబడ్డాయి?
జవాబు: C. పీఠిక

7. 42వ రాజ్యాంగ సవరణ ప్రథమంలో ప్రతిపాదించింది?
జవాబు: A. 10 ప్రాథమిక హక్కులు

8. ప్రాథమిక హక్కులను మొదటిసారిగా తెలియజేసిన పత్రం?
జవాబు: A. మాగ్నా కార్టా

9. రాజ్యాంగంలో పీడన నిరోధానికి సంబంధించిన ప్రకరణలు
జవాబు: C. అధికరణాలు 23 మరియు 24

10. ప్రాథమిక హక్కును అమలు జరుపుట కోసం రాజ్యాంగంలో కనబరచిన పరిష్కారం
జవాబు: D. ఆర్టికల్ 32

Read more RELATED
Recommended to you

Exit mobile version