పిచ్చెక్కిస్తున్న ప్రణీత.. అందాల తార అదిరిపోయే పిక్స్

-

హీరోయిన్ ప్రణీత తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందం అభినయం అన్నీ ఉన్నా ఎందుకో మాత్రం ఈ భామకి లెక్క కలిసి రాలేదని చెప్పాలి అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకొని సెటిలైపోయిన ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ అందాలు ఆరబోస్తుంది.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది ప్రణీత ఈ సినిమా ఇంత మంచి హిట్ అయినా ఈ మామకు మాత్రం అదేమీ కలిసి రాలేదు.

అంతేకాకుండా అప్పటివరకు మెయిన్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె ఒకసారిగా సైడ్ క్యారెక్టర్ లోకి మారిపోయింది ఇంకా కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version