భారత దేశ ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం వచ్చింది. ‘ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ అనే పురస్కారాన్ని ప్రకటించారు మారిషస్ ప్రధాని రామ్‌గులం. ఈ గౌరవాన్ని పొందిన తొలి భారత ప్రధానిగా మోదీ ఘనత సాధించారు.
ప్రస్తుతం మారిషస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి… మారిషస్ అత్యున్నత పురస్కారం వచ్చింది. ‘