Priya Prakash Varrier: ప్రియా ప్రకాష్ కొంగు చాటు అందాలు

-

హీరోయిన్‌ ప్రియా వారియర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి కన్ను కొట్టిం..దేశమంతా ఒక్కసారిగా స్తంభించిపోయేలా చేసింది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. యువత మనసును కొల్లగొట్టింది. ఈ బ్యూటీనే.. ప్రియా ప్రకాశ్ వారియర్.

 

మలయాళం సినిమాలోని ఓ పాటలో ఉన్న ఓ సీన్ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. తను కన్నుకొట్టడం, గన్ లాంటి చేతితో కాల్చడం… కోట్లాదిమంది హృదయాలను కొల్లగొట్టింది.

ఓవర్ నైట్ స్టార్ అవడంతో ప్రియాకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ లోనూ తనకు ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ లో ఓసినిమాలో ప్రస్తుతం తను నటిస్తోంది. ఇవన్నీ పక్కన బెడితే.. తన ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇక తాజాగా సారీ లో ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఆ ఫోటోలను మీరు చూడండి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version