పదవి పోవడంపై స్పందించారు ప్రొఫెసర్ కోదండరాం. సుప్రీం కోర్టు తీర్పుతో నేనేం అవమానంగా అనుకోవడం లేదు అని వెల్లడించారు కోదండరాం. నేనేం పదవులతో పుట్టలేదు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇంకా ఇవ్వలేదని వెల్లడించారు ప్రొఫెసర్ కోదండరాం.

దీనిపై సెప్టెంబర్ లో విచారణ ఉంటుంది…. ఫైనల్ తీర్పు ఎలా వచ్చినా దానికి కట్టుబడి ఉంటానన్నారు. ఈ ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనిపై ఎక్కువ మాట్లాడలేనని పేర్కొన్నారు ప్రొఫెసర్ కోదండరాం.