బాహుబలి రికార్డులను బద్దలుకొట్టిన పుష్ప 2..!

-

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా ఇప్పుడు బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 32 రోజుల్లో 1831 కోట్లు కలెక్ట్ చేసిన పుష్ప బాహుబలిని క్రాస్ చేసింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 మొత్తం 1810 కోట్లు కలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి వసూళ్లు చూసి దీనిని దాటడం అసాధ్యం అని అనుకున్నారు అందరూ. కానీ అసలు తగ్గేదేలే అనే విధంగా డిసెంబర్ 5 విడుదల అయిన పుష్ప చిత్రం మొదటి తోజు నుండే బాహుబలి వసూళ్లను టార్గెట్ చేసిన విధంగా బాక్స్ ఆఫీస్ బాధ భీబత్సమ్ సృష్టించింది.

అయితే సౌత్ కంటే కుల ఎక్కువగా నార్త్ లో 800 కోట్లకు పైగా వసూల్ చేసిన పుష్ప 2 సినిమా ఇప్పుడు బాహుబలిని కేస్ చేసి 2000 కోట్ల మార్క్ వైపుగా వెళ్తుంది. ఇక ఇండియాలో ఇప్పటువరకు 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా దంగల్ ఒక్కటే ఉంది. మరి పుష్ప రాజ్ ఆ దంగల్ వసూళ్లను కూడా అధిగమిస్తాడా లేదా అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news