జీ-20 సదస్సుకు పుతిన్‌ దూరం

-

భారత్లో జరిగే జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దూరం కానున్నారు. ఈవిషయాన్ని ఆ దేశాధ్యక్ష భవనం అధికార ప్రతినిధి పెస్కోవ్ వెల్లడించారు. కాగా ఉక్రెయిన్లోని పిల్లలను రష్యా అపహరించుకు పోయిందన్న ఆరోపణలపై ఈఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్టు వారెంట్ జారీ చేసింది.

అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం పుతిన్ పై వారెంట్ జారీ చేసిన ఈ వారెంట్ పుతిన్ ను విదేశాల్లో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ కారణంగానే ఆయన బ్రిక్స్ సమావేశాల కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు రాలేదు. బ్రిక్స్ సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరయ్యారు. 2022లో ఇండోనేషియాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు కూడా పుతిన్ దూరంగానే ఉన్నారు. అయితే, ఈ సదస్సుకు పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశాలున్నట్టు పరోక్షంగా వెల్లడించారు.

భారత్లో జరిగే జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దూరం కానున్నారు. ఈవిషయాన్ని ఆ దేశాధ్యక్ష భవనం అధికార ప్రతినిధి పెస్కోవ్ వెల్లడించారు. కాగా ఉక్రెయిన్లోని పిల్లలను రష్యా అపహరించుకు పోయిందన్న ఆరోపణలపై ఈఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్పై అరెస్టు వారెంట్ జారీ చేసింది.

అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం పుతిన్ పై వారెంట్ జారీ చేసిన ఈ వారెంట్ పుతిన్ ను విదేశాల్లో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఈ కారణంగానే ఆయన బ్రిక్స్ సమావేశాల కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు రాలేదు. బ్రిక్స్ సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరయ్యారు. 2022లో ఇండోనేషియాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు కూడా పుతిన్ దూరంగానే ఉన్నారు.
అయితే, ఈ సదస్సుకు పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశాలున్నట్టు పరోక్షంగా వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version