“రాధికా ఆప్టే” ఎన్ని సినిమాలు చేసినా సరే రాని పాపులారిటి ఈ భామకు వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ, అన్ని విధాలుగాను అభిమానులను ఆకట్టుకుంది. ఒక పక్కన నటన మరో పక్క అందంతో ఆకట్టుకున్న ఈ భామ, చీర కట్టు నుంచి నగ్నం వరకు అన్ని విధాలుగాను కనపడింది. ఏ విషయాన్ని అయినా సరే బోల్డ్ గా మాట్లాడటం ఈ భామ సొంతం.
తెలుగులో లెజెండ్ సినిమా చేసిన తర్వాత తెలుగు హీరోల పక్కన గుర్తింపు ఉండదు అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక రాధికా ఆప్టే 2015లో నటించిన పార్చ్డ్ మూవీ గుర్తుంది కదా. అందులో కొన్ని దృశ్యాల్లో నగ్నంగా నటించింది.
ఆ మూవీ భారత్లో విడుదల కాకపోయినా ఇంటర్నెట్ మహిమ వల్ల మన దేశంలోనూ దాన్ని చాలా మంది చూశారు. రాధికా ఆప్టే… పాప ఎం మాట్లాడినా సరే ఒక సంచలనం. చేసిన సినిమాలు పెద్దగా లేకపోయినా వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడు కూడా వార్తల్లో ఉండటం ఆమె స్టైల్. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఈ భామ. సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడు కూడా ఏదోక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంది. తాజాగా ఆమె బోల్డ్ ఫోటోలు వైరల్ అయ్యాయి.