కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన బిగ్ ట్విస్ఠ్ చోటు చేసుకుంది. చివరి క్షణంలో…రాహుల్ గాంధీ పర్యటన రద్దు అయింది. ఓ ప్రవైట్ కార్యక్రమానికి రావాల్సిన రాహుల్ గాంధీ.. చివరి క్షణంలో.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
దీంతో… చివరి క్షణంలో…రాహుల్ గాంధీ పర్యటన రద్దు అయింది. అయితే… చివరి క్షణంలో…రాహుల్ గాంధీ పర్యటన రద్దు అయిందో… సమాచారం మాత్రం బయటకు రాలేదు. కాగా….నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ వస్తాడని ప్రచారం జరిగింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నట్లు రాహుల్ గాంధీ గురించి ఉదయం ఓ వార్త వైరల్ అయింది.. హైదరాబాద్ నుంచి వరంగల్ ప్రయాణం చేస్తారని ప్రచారం జరిగింది. సాయంత్రం 6.30కి ఓ హోటల్‌లో టీ బ్రేక్ ఉంటుందని…. రాత్రి 7.45కి కాజీపేట రైల్వేస్టేషన్‌కు రాహుల్ వెళతారని సమాచారం వచ్చింది. కానీ చివరకు రాహుల్ గాంధీ.. తెలంగాణ రాష్ట్ర పర్యటన రద్దు అయింది.