‘రాజీవ్ యువ వికాసం’ పథకం.. విధివిధానాలు ఇవే

-

‘రాజీవ్ యువ వికాసం’ పథకం.. విధివిధానాలు రిలీజ్ అయ్యాయి. నిరుద్యోగుల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం విధివిధానాలను విడుదల చేశారు తెలంగాణ ప్రభుత్వం. మొత్తం యూనిట్లలో 25 శాతం మహిళలకు కేటాయింపు లు చేసింది.

Rajeev Yuva Vikasam Scheme Guidelines Released
Rajeev Yuva Vikasam Scheme Guidelines Released

ఒంటరి, వితంతు మహిళలు, ఎస్సీ వర్గీకరణ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వ్యవసాయ సంబంధిత ఉపాధి కోసం 60 ఏళ్లు, ఇతర ఉపాధికి 55 ఏళ్లను గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయం చేశారు. ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవకాశం ఉంది.

 

  • ‘రాజీవ్ యువ వికాసం’ పథకం.. విధివిధానాలు ఇవే
  • నిరుద్యోగుల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం విధివిధానాలను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • మొత్తం యూనిట్లలో 25 శాతం మహిళలకు కేటాయింపు
  • ఒంటరి, వితంతు మహిళలు, ఎస్సీ వర్గీకరణ పోరాటం, తెలంగాణ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రాధాన్యం
  • వ్యవసాయ సంబంధిత ఉపాధి కోసం 60 ఏళ్లు, ఇతర ఉపాధికి 55 ఏళ్లను గరిష్ఠ వయోపరిమితిగా నిర్ణయం
  • ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవకాశం

Read more RELATED
Recommended to you

Latest news