రకుల్‌ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్‌ ఇందుకేనా…?

-

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన టీమ్‌తో కలిసి కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకన్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రతిసారి తమ టీం ఇలా కేక్‌ కట్ చేస్తుందని తెలిపింది రకుల్‌. తను అందంగా కనిపించడానికి కారణం వారేనని తెలిపింది. అయితే షూటింగ్‌ పూర్తయిన సినిమా పేరు మాత్రం వెల్లడించలేదు.


కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి హిట్స్ రావడం ఈ అమ్మడికి కలిసి వచ్చింది. మెల్లి మెల్లిగా స్టార్స్ దృష్టిలో పడటంతో మంచి అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్,మహేష్, అల్లు అర్జున్ వంటి వారి సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ దక్కించుకుంది. అయితే ఎంత వేగంగా కెరీర్‌లో స్టార్ హీరోయిన్ అనిపించుకుందో అంతే వేగంగా డౌన్ ఫాల్ అయింది. గత కొన్నేళ్లుగా హిట్ అనేది లేకుండా పోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version