చూపులతో గుచ్చి గుచ్చి చంపకే రకుల్ బేబీ..!!

-

ఒకప్పుడు తెలుగు సినిమాల లో తన గ్లామర్ తో ఒక ఊపు ఊపిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. మంచి ఫిట్నెస్ ట్రైనర్ లాగా ఉండే రకుల్ ఒంపుసొంపులు ఎలా ఉండాలో పక్కాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లో కూడా అంతే ఎనర్జీ తో గ్లామర్ తో మాయ చేస్తూ ఉంటుంది. అప్పట్లో చాలా మంది టాప్ లెవెల్ హీరోలు అందరూ రకుల్ ను తీసుకోవడానిే ఇంట్రెస్ట్ చూపించారు.

ఇక తన ఈడు హీరోయిన్స్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని దాంపత్య జీవితం అనుభవిస్తున్నారు. అమ్మడు మాత్రం బీచుల వెంట, పబ్బుల వెంట తిరుగుతూ ఉంది. ఇంట్లో వాళ్లు మాత్రం ఇక లాభం లేదనుకుని పెళ్ళి సంబంధాలు చూస్తున్నారట. రీసెంట్ గా పెళ్లికి సంబందించిన వార్త హంగామా సృష్టిస్తోంది. వచ్చే సంవత్సరం కచ్చితంగా పెళ్లి చేసుకొనే ఆలోచన లో ఉందట. ఇక బ్యాచిలర్ గా ఉండటం బహు కష్టంగా ఉందట పాపం.

ప్రస్తుతం రకుల్ రెండు బాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ ఉంది. ఇదికాక  దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ ల భారతీయుడు 2 లో కూడా నటిస్తూ ఉంది.సినిమాలతో బిజీగా వున్నా, సోషల్ మీడియాలోనూ గ్యాప్ ఇవ్వకుండా ఫోటోస్ పెడుతూ హల్చల్ చేస్తోంది. ఈ మధ్య. ఘాటైన అంద చందాలతో కేక పెట్టిస్తోంది. తాజాగా బోల్డ్ గా ఉండి ఓర చూపులతో కవ్విస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news