Rakul Preet Singh : తొడలు చూపిస్తూ.. రెచ్చిపోయిన రకుల్

-

రకుల్ ప్రీత్ సింగ్.. కెరటం సినిమాతో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్​లో వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ సినిమాతో అడుగుపెట్టింది. ప్రార్థన.. ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ అంటూ ఫస్ట్ సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల మదిలో తిష్ట వేసింది.

ఇక ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. నాగార్జున వంటి సీనియర్ హీరోలతో నటిస్తూనే.. మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో జతకట్టింది.

ఒక దశలో రకుల్ లేని సినిమా కనిపించేది కాదంటే ఈ బ్యూటీ పాపులారిటీ ఏంటో అర్థమైపోతుంది. గత కొన్నాళ్లుగా ఈ భామకు తెలుగులో అవకాశాల్లేవు. అయితే.. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్.. బ్లాక్‌ డ్రెస్‌ మెరిసింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version