Pushpa 2లో సమంత మరో ఐటెం సాంగ్ ?

-

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా తెర కెక్కిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ సినిమా పార్ట్‌ 1 బంపర్‌ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా చేయకపోయినా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా ను చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు సుకుమార్.

అయితే సీక్వెల్ లో సుకుమార్ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది. ఐటెమ్ సాంగ్ కోసం సమంతను సంప్రదించగా ఆఫర్ ను సామ్ తిరస్కరించింది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. దీనిపై తాజాగా సమంత కూడా స్పందించింది. తాను ఏ ఐటెం సాంగ్‌ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది సమంత.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version