సాధారణంగా కాస్త సమయం దొరికిందంటే చాలు సినీ సెలబ్రిటీలు ఎక్కడికైనా విదేశాలకు ఎగిరి పోతూ అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.. మొన్నటి వరకు కరోనా వైరస్ కారణంగా ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలు ప్రస్తుతం సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో విదేశాలకు వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నో రోజుల తర్వాత మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యేందుకు సిద్ధమవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ఓ బాలీవుడ్ సినిమాలో షూటింగ్లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే.
మాల్దీవుల్లో రకుల్.. వీడియోస్ వైరల్..!
-