గ్లామర్ హద్దులు చెరిపేసిన రకుల్.. ఫోటోలు వైరల్..!!

-

సినీ ఇండస్ట్రీలో ఎవరైనా సరే సక్సెస్ కావాలి అంటే కచ్చితంగా అభినయంతో మెప్పించడం చాలా కష్టమని చెప్పవచ్చు.. కచ్చితంగా స్క్రీన్ పై తమ గ్లామర్ చూపిస్తే కొన్నేళ్ల పట్టు తమ కెరియర్ సాఫీగా సాగుతుందని హీరోయిన్ల అభిప్రాయపడుతూ ఉంటారు. మొదట్లో అంతగా స్కిన్ షో చేయకపోయినా అవకాశాలు తగ్గుతున్న సమయంలో కచ్చితంగా గ్లామర్ షో చేయవలసిందె అంటు అభిమానులు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. తెలుగులో స్టార్ హీరోయిన్గా క్రేజీ వచ్చిన ఒక ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అంతంత మాత్రమే అందాలను ప్రదర్శించిన రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్లో అవకాశాలు రాగానే ఒకసారిగా తన గ్లామర్ షో తో అక్కడ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

టాలీవుడ్ లో కన్నా బాలీవుడ్ లో కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయని ఇలా చేస్తోంది రకుల్ ప్రీతిసింగ్ అనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. హీరోలతో నటిస్తూ స్క్రీన్ షో తో కూడా బీ టౌన్ ఆడియన్స్ నిద్ర పట్టకుండా చేస్తోంది. రకుల్ ప్రీతిసింగ్ కెరియర్ మాత్రం టాలీవుడ్లో ముగిసిందని ఆమె అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇమే కెరియర్ మొత్తం బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. రకుల్ సినిమాలలోనే కాకుండా పలు ఈవెంట్లలో కూడా హాట్ హాట్ గా కనిపిస్తూ దర్శనమిస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ ప్రీతిసింగ్ తన అందాలను ప్రదర్శనతో మీడియాకంట పడడం జరిగింది.

ఒక ఈవెంట్ కి వెళ్తున్న ఈ అమ్మడు కారు దిగగానే.. ఆమె అందాలను కెమెరాలు బంధిస్తూ కొంతమంది నేటిజన్స్ ఫోటోలలో బంధించారు. తన అందాలని కనిపించేలా రకుల్ ప్రీతిసింగ్ ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేకపోయినా బాలీవుడ్ లో మాత్రం కెరియర్ సాఫీగా కొనసాగుతోంది. తన అందంతో ఫర్ఫెక్ట్ బాడీ షేప్ తో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version