Rakul Preet Singh : బ్లౌజ్ లోప‌ల నుంచి ఎగ‌సిప‌డుతున్న ర‌కుల్ అందాలు..!

-

టాలీవుడ్‌ హీరోయిన్స్ లో ఫిట్‌నెస్ అంటే గుర్తొచ్చేది రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పొచ్చు. ‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి..ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనతి కాలంలోనే పొందింది.

టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది. తెలుగుతో పాటు పలు భాషలలో ప్రజెంట్ ఈ సుందరి నటిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సుందరి వరుస పోస్ట్ లతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది.

తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఎద అందాలు కనిపించే రెడ్‌ కలర్‌ డ్రెస్ ధరించిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.ఇక ఈ ఫొటోల్లో అలా థైస్ తో హాట్ షో చేస్తూ, నడుము పై చేయి వాల్చి, అలా ఓరగా చూస్తూ..రకరకాల ఫోజులు ఇచ్చి నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది.

ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు..‘‘అట్రాక్టివ్,క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్’’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ..‘‘థ్యాంక్ గాడ్, మిషన్ సిండ్రెల్లా, డాక్టర్ G, జగత్ జంత్రి’’ సినిమాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version