రామ్ చరణ్ విలన్ కొత్త అవతారం..!

-

బ్లాక్ బస్టర్ మగధీరతో సహా పలు దక్షిణ భారత సినిమాల్లో విభిన్న పాత్రలు ఆకర్షించే నటనతో అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు దేవ్ గిల్. ప్రస్తుతము ఆయన నేతృత్వంలో దేవగిరి ప్రొడక్షన్ నుండి కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. అహో విక్రమార్క టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ 2024 మార్చి 8న పూణేలో ఘనంగా జరిగింది.

భారీ తారాగణం తో రాబోతున్న ఆహో విక్రమార్క దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది నటుడుగా మారిన నిర్మాత మగధీర ఫేమ్ దేవగిరి ప్రాజెక్టు గురించి మాట్లాడారు. అహో విక్రమార్కలో మహారాష్ట్ర పోలీసులు ధైర్యం, అంకిత భావం ఆకర్షణీయంగా, ప్రతిభావంతంగా ప్రభావంతంగా ప్రదర్శించడమే లక్ష్యమని అన్నారు. దర్శకుడు పేట త్రికోటి సినిమా గురించి మాట్లాడుతూ భాష సంస్కృతులను వీరత్వం త్యాగం ని చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news